Telugu Unknown Facts – మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు

Telugu Unknown Facts
  1. ఐదు వేల సంవత్సరాల మానవ చరిత్రలో భూమి మీద నుండి పూర్తిగా నిర్మూలించ బడినా. ఒకే ఒక వ్యాధి మసూచి.

 2. australia లో ఒక wine bottle కన్నా water bottle cost ఎక్కువ.

3. మహిళలకు మొట్టమొదటిసారి ఓటు హక్కు కలిగించిన దేశం న్యూజిలాండ్. పద్దెనిమిది వందల తొంబై మూడు నుండి హక్కుని మహిళలకు ఇచ్చింది. అప్పటివరకు మహిళలకు ప్రపంచంలో ఎక్కడ ఓటు హక్కు ఉండేది కాదు. దీనిని చాలా exam లో bit అడుగుతున్నారు కాబట్టి గుర్తు పెట్టుకోండి.

4. Italy లో ఉన్న leaning tower of place అని పూర్తిగా నిర్మించడానికి నూట తొంబై తొమ్మిది సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణం పదకొండు వందల డెబ్భై మూడో సంవత్సరం లో మొదలైంది. కానీ మూడు అంతస్తులు కట్టిన తర్వాత భవనం పక్కకి వంగి పోవడంతో నిర్మాణం ఆపివేశారు. కొంతకాలం తర్వాత భవనం ఏటవాలుగా ఉన్నా కూడా మిగిలిన నిర్మాణాన్ని కొనసాగించారు. అలా పదమూడు వందల డెబ్బై రెండవ సంవత్సరం లో దీని నిర్మాణం పూర్తయింది.

5. సౌదీ అరేబియా చట్టం ప్రకారం మహిళల విమానాలు నడవవచ్చు. కానీ car drive చేయకూడదు.

6. పంతొమ్మిది వందల ఇరవయ్యో సంవత్సరంలో శామ్యూల్ అనే ఎనిమిది సంవత్సరాల చిన్న పిల్లవాడు, డెబ్బై మంది chess మాస్టర్ల ను ఓడించాడు. తనకు తొమ్మిది సంవత్సరాల వయసులో కుర్రాడు పదిహేను వందల సార్లు చేస్తాడు. ఐతే కేవలం ఎనిమిది సార్లు మాత్రమే ఓడిపోయాడు.

7. ఢిల్లీ win అనే pink will ప్రతి సంవత్సరం ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ముసలాయన ని చూడడానికి వస్తుంది. రెండువేల పదకొండవ సంవత్సరంలో ఒకసారి gangrene చావు బ్రతుకులు మధ్య లో ఉంటే ఈయన కాపాడాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం pink win ఈయన చూడడానికి వస్తుంది.

8. డియా goal always అనే వ్యక్తి సుమారుగా డెబ్బై మందిని ఒక bridge నుండి క్రిందికి కోసి హత్య చేశాడు. అందుకుగాను పద్దెనిమిది వందల నలభై ఒకటో సంవత్సరంలో ఇతన్ని ఉరి వేశారు. అయితే ఇతని criminal mind మీద పరిశోధన చేయడానికి, అతని తలని వేరు చేసి ఒక గాజు సీసాలు భద్రపరిచారు. ఇది జరిగి నూట డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచింది. ఇప్పటికి తల పోర్చుగల్ లోని ఒక university లో ఉంది.

9. Vivo hope one plus మూడు mobiles bc electronics అని ఒకే company తయారు చేస్తుంది.

10. సౌదీ అరేబియా నుండి india కి వస్తున్న ఒక jet airways విమానంలో ఒక మహిళ ఒక మగ బిడ్డకి జన్మనిచ్చింది. విమానంలో పుట్టిన మొట్టమొదటి శిశువు కావడంతో jet airways వారు బిడ్డకు ఒక gift ఇచ్చారు. అదేంటంటే బాబు పెరిగిన తర్వాత తన జీవితకాలమంతా jet airways విమానాల్లో free గా ప్రయాణించవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *