Telugu Buety Tips – ఎండల్లోనూ ముఖం మిలమిల ఎండ వేడికి చర్మం

బ్యూటిప్స్
ఎండల్లోనూ ముఖం మిలమిల ఎండ వేడికి చర్మం మీద మచ్చలు వస్తుంటాయి. ఆ మచ్చలు పోయి, ముఖం కాంతి వంతంగా కపడటానికి కొన్ని చిట్కాలు
పాటిస్తే, ఫలితం కనిపిస్తుంది…
• బొప్పాయి గుజ్జుకి కొద్దిగా నిమ్మరసం జతచేసి, ముఖానికి అప్లై చేసి, అరగంట తర వాత చన్నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వేసవి కాలంలో ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేస్తుంటే, ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. అదే విధంగా బొప్పాయి గుజ్జుకి తేనె జత చేసి ముఖానికి చేసి, అరగంట తరవాత చన్నీళ్లతో శుభ్రంగా చేసుకున్నా కూడా ముఖం తళతళ లాడుతుంది.
• అందరి ముఖాలకు ఒకే రకం ఫేస్ ప్యాక్ప నికిరాదు. జిడ్డు చర్మం ఉన్నవారు వేసు కునే ఫేస్ ప్యాక్ మామూలు చర్మం వారు వేసుకునే దానికి భిన్నంగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వారికి అనుకూలమైన ఫేస్ప్యాక్..
• వేసవిలో శరీరాన్ని సబ్బుతో రుద్దుకో వటం కంటె, సాధ్యమైనంతవరకు నీళ్లతో కడుక్కోవటం మంచిది. అవసరమను కుంటే సున్నిపిండితో రుద్దుకుంటే చర్మం
ఎండిపోకుండా ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *