Telugu facts

Amazing Interesting Facts in Telugu

  1. మోనాలిసా చిత్రంలో కేవలం పెదవులు తీయడానికి లియోనాడ్ డావ్వేన్సి కి పన్నెండు సంవత్సరాలు పట్టిందట.

2. టెక్స్ట్ అన్గారియా అనే ఒక వ్యాధి రోజుల్లో చాలా మంది యువతీ యువకుల్లో కనిపిస్తుంది. వ్యాధి ఉన్న వాళ్ళు తమ ఫోన్ కి text మెసేజ్ రాకపోయినప్పటికీ మెసేజ్ టోన్ వినపడి నట్టుగా లేక ఫోన్ విబ్రతే అయినట్టుగా భ్రమ పడుతూ ఉంటారు.

3. Food and safety stands authority of india నివేదిక ప్రకారం news paper లో చుట్టూ ఉంచిన ఆహార పదార్ధాలు తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. Use print చేయడానికి వాడే ఇంట్లో cancer వ్యాధికి కారణం అయ్యే ఎన్నో bio activities areas ఉంటాయట.

4. చాలా దేశాలతో పోల్చుకుంటే india లో medical treatment చాలా తక్కువ ఖర్చుతో జరిగిపోతాయి. ప్రతి సంవత్సరం ఎంతో మంది విదేశీయులు కేవలం treatment చేయించుకోడానికి india కి వస్తున్నారు. For example మన దేశంలో heart bypass operation సుమారుగా నాలుగు లక్షల వరకు ఖర్చు. అయితే అదే operation కి అమెరికాలో కోటి రూపాయల వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది.

5. sea horse జీవులలో మగ వే పిల్లల్ని కని వాటిని పెంచి పోషిస్తాయి. భూమి మీద ఉన్న అన్ని జీవులలో జన్మ నిచ్చే మగ జీవులు ఒక్కటే.6.6.

6. ప్రస్తుతం మన భూమి చుట్టూ మనుషులు పంపిన రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క satellite తిరుగుతూ ఉన్నాయి. వీటిలో అత్యధికంగా పదమూడు వందల ఇరవై నాలుగు satellite లు russia పంపిన అయితే మన దేశానికి డెబ్బై తొమ్మిది satellite లు ఉన్నాయి.

7. Oxford university లో battery తో మోగే ఒక bell ఉంది. దానిని పద్దెనిమిది వందల నలబై లో తయారు చేశారంట. అయితే ఇప్పటివరకు దానిలో battery మార్చలేదు. అలా battery తోనే గత నూట డెబ్బై ఏడు సంవత్సరాల నుండి బెల్లం మోగుతూనే ఉంది. ఇది ఎలా సాధ్యం అయ్యిందో ఇప్పటివరకు ఎవరు కనుగొన లేకపోయారు?

8. uk లో సుమారుగా ఇరవై వేల తేనెటీగలు ఉన్న ఒక తేనెటీగలు గుంపు ఒక car ని ఇరవై నాలుగు గంటలు పాటు చేసి చేశాడట. దానికి కారణం గుంపుకు దారి చూపించే రాణి యొక్క car లో చిక్కుకు పోవడమే.

9. Mexico చెందిన అయ్యపనిక్ అనే ఒక భాష అంతరించి పోవడానికి చాలా దగ్గరలో ఉంది. భాష తెలిసినవారు భూమి మీద ఇద్దరు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరికి డెబ్బై ఐదు సంవత్సరాలు కాక ఇంకొకరికి అరవై తొమ్మిది సంవత్సరాలు,

10. పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లో ఒక మనిషికి ఎలుగుబంటికి official గా boxing batch జరిగింది. Match ఎలుగుబంటి గెలిచింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *